మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా(Yusufguda) బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి… స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు. మద్యం సేవించి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మధుర నగర్ పోలీసులు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 79462