ఐదుగురు సభ్యులతో ఏడో జాబితా విడుదల..
లోక్ సభ(Lok Sabha 2024) అభ్యర్థుల ఏడో జాబితా(Seventh list)ను ప్రకటించింది కాంగ్రెస్(Congress). ఐదుగురు సభ్యులతో ఏడో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్(Chhattisgarh) నుంచి నాలుగు స్థానానలకు, తమిళనాడు(Tamil Nadu) నుంచి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా స్థానానికి శశి సింగ్, రాయ్‌గఢ్ స్థానానికి మెంకా దేవి సింగ్, బిలాస్పూర్ స్థానానికి దేవేందర్ సింగ్ యాదవ్, కాంకేర్ కి బీరేష్ ఠాకూర్లను నామినేట్ చేసింది. తమిళనాడులోని మైలాడుతురై స్థానానికి ఆర్.సుధ పేరుని ప్రకటించింది హస్తం పార్టీ హైకమాండ్.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: పత్రాలు మార్చి.. కోట్ల భూమికి ఎసరు…
ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ …
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ …
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో సైబర్ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 91040