పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది . అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04, పిల్లలు 03, మహిళలు 8 మంది ఉన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకుండా వినియోగిస్తుండడంతో కలుషిత నీరు తాగి కేసానుపల్లి గ్రామంలో 15 మంది కి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురవడంతో బాధితుల ను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు . ఈ సంఘటనతో గ్రామంలో మెడికల్ సిబ్బంది క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు సైడ్ కాలువలు శుభ్రం చేపించి శానిటేషన్ బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టారు . ఆర్వో అధికారులు గ్రామంలో అన్ని వాటర్ ట్యాంకులను, బోర్లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చేరుకున్న దాచేపల్లి ఎమ్మార్వో ఎంపీడీవో పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి