Bookmark CrimeAndhra PradeshKurnool కారును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి by Prakash 16/12/2023 written by Prakash నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి రాకేష్ (30) మృతి చెందాడు.. 16/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail