Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Crime కారును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

కారును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

by Prakash
bike on road

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి రాకేష్ (30) మృతి చెందాడు..

Advertisements

You may also like

Our Visitor

025266
Total views : 146783

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.