కాకినాడలో కార్తీకమాస శోభ సంతరించుకుంది. వెలిసిన శ్రీమంగళాంబికా సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. కార్తీకమాసం చివరి రోజు అమావాస్యనాడు ఈ కుంభాభిషేకాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. గతంలో ఓ శివభక్తుడు.. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సహకారంతో దీన్ని ప్రారంభించారు. అనంతరం ఆ భక్తుడు చనిపోయారు. కానీ భక్తులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 49వ కుంభాభిషేక మహోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఓ పక్కన కుండపోతగా వర్షం కురిసింది. మరోపక్క కుంభాభిషేకం జరిగింది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. 2019–24…
- తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి, శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు…
- గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి, అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి…
- అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి, 23 కిలోల హాశిష్ ఆయిల్‌ను కోస్టల్ వేస్ట్…
- మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో క్లాంగ్ ఎంపీ గణపతిరావు,మంత్రి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 148175