పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి | MAOIST VS POLICE
వరంగల్, చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహి లోని పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి. పోలీస్ క్యాంప్ పై బాంబులు వర్షం కురిపిస్తున్న మావోయిస్టులు.. తెలంగాణ చత్తిస్ ఘడ్ లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్ నేపథ్యంలో. పోలీస్ క్యాంపు దాడిలో మావోయిస్టు అగ్ర నాయకులు పాల్గొనట్లుగా సమాచారం. పోలీస్ క్యాంపు పై ఇంకా కొనసాగుతున్న మావోయిస్టుల దాడి…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..
- అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
- నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పోలీస్ క్యాంప్ పై బాంబులు వర్షం కురిపిస్తున్న మావోయిస్టులు..





Total views : 80637