కృష్ణా జిల్లా, పెనమలూరు(Penamalur) నియోజకవర్గం
బోడె కి పెనమలూరు సీటు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు. కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు. గత్యంతరం లేక చివరికి బోడె కి సీటు ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక. 175 స్థానాలు కైవసం చేసుకుంటాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?
పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా …
ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్.
భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి …
రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80607