నాగాయలంక (Nagayalanka) మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు చేరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఎదురుమొండి దీవుల నుండి తన అనుచరులతో, కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీలో చేరిన సైకం అర్జునరావు మనుమడు సైకం దినేష్ ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, నాగాయలంకమండల టీడీపీ అధ్యక్షులు మెండు లక్షణ రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధన్ రావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత నాగాయలంక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తలశిల వెంకట నరసింహారావు (నాని) 6 మండల పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నాయకులు అభిమానులు మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు…
- దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్,హ్యుందాయ్ మోబిస్ తోనూ…
- ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్షేమ శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కీలక…




Total views : 194316