తిరుమల శ్రీవారి సేవలో పారిజాత పర్వం(Parijata Parvam) మువీ టీమ్
తిరుమల శ్రీవారిని పారిజాత పర్వం మువీ టీమ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో నటులు చైతన్య రావు, శ్రద్ధా దాస్(shraddha das), హర్షలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వారు తెలిపారు.తిరుమల శ్రీవారి బ్లెషింగ్స్ కోసం వచ్చామని చెప్పారు. శ్రీవారి ఆశీశ్సులతో చిత్రం మంచి హిట్ అవ్వాలని చిత్ర బృందం ఆకాంక్షించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది …
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90719