మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సివిల్ సప్లై గోడౌన్లో బియ్యం అవకతవకలు జరగడంతో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని సతీమణి జయసుధ ఆయన పీఏల పై కేసు నమోదయింది. మూడు రోజుల నుంచి పేర్ని నాని అందుబాటులో లేరు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్‌లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టుతెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర రాకెట్‌ను ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారం మేరకు ఎస్వోటీ పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, హయత్‌నగర్ పోలీసులు.. పీఎస్…
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు.. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…
- చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం..కార్యకర్తే పార్టీ అధినేత అనేది.. మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ…
- బ్యూటీ క్లినిక్‌లకు కేంద్రం వార్నింగ్..భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ.. ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించే ఎలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయడం,దిగుమతి చేసుకోవడం, వినియోగించడం అనుమతించబోదని స్పష్టం…
- పాకిస్తాన్లో పుల్వామా దాడుల సూత్రధారి హతం..పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లాడు. తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 81802