Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి.. కేటీఆర్ ట్వీట్

ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి.. కేటీఆర్ ట్వీట్

by Satya
KTR Retwit

తెలంగాణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు కూడా రానున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సర్వేలు కూడా తెలంగాణలో ప్రముఖ పార్టీ గెలువనుందని తెలిపాయి. అయితే కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’ అంటూ రాసుకొచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

013915
Total views : 78419

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.