Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు లేదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు లేదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Satya
Komatireddy Venkat Reddy

నల్లగొండ జిల్లా(Nalgonda District) ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డి(Janareddy)తో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy). బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుందన్నారు.

ఇది చదవండి:ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు..

దేశా ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్న ఆయన రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం గా ఉంటారన్నారు. కాంగ్రెస్(Congress)లో ఏకనాథ్ షిండేలు లేరన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039778
Total views : 200813

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: