Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home International వైట్‍హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు…

వైట్‍హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు…

by CVR NEWS
వైట్‍హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు

అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్‌ ను లక్ష్యంగా చేసుకుని నిందితుడు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతని వద్ద తుపాకీతో పాటు మూడు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009341
Total views : 61783

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.