Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…

సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…

by Prakash
YCP vs TDP

పల్నాడు జిల్లా,

టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తల దాడి | YCP vs TDP

సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత. టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తల దాడి. టీడీపీ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ తనయుడు మరియు మాజీ మేయర్ కన్నా నాగరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెలకొన్న వివాదం. వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లారనే అక్కసుతో టీడీపీ కార్యకర్తలుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: