Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి

ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి

by Rama
ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి

ఆసిఫాబాద్ జిల్లాలోని దహిగాం మండలానికి చెందిన ఎలకరి మహేష్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మమత రైస్ మిల్లులో కూలి పనిగా చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేష్ పాపతో నిద్రపోతుండగా..
మహిత రైస్ మిల్లులో హమాలిగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు రాత్రి పది గంటల సమయంలో మైనర్ బాలిక నిద్రపోతుండగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రాత్రంతా గాలించి నిందితుని పట్టుకుని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014702
Total views : 80893

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.