Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు..

ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు..

by Rama
APSRTC

ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు చేసిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ పై అమానవీయ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని, ఆయన మంత్రి పినిపే విశ్వరూప్‌కు, ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039120
Total views : 194338

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: