Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh తాడపత్రి పట్టణంలో 6 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

తాడపత్రి పట్టణంలో 6 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

by Rama
తాడపత్రి పట్టణంలో 6 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్దుల్ రహీం సమావేశానికి అధ్యక్షత వహించి ప్రారంభించారు. 6 అంశాలతో కూడిన పంబింగ్ వర్క్స్, ఎస్ఈడీ బల్బ్ రీ ప్లేస్ మెంట్, సీవీ రామన్ కళాశాల దృఢత్వం, మున్సిపల్ సాధారణ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై చర్చించారు.అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆరు అంశాలపై ఆమోదం తెలిపారు. టిడిపికౌన్సిలర్లు మాట్లాడుతూ సర్ సివి రామన్ కళాశాల దృఢత్వం మరియు నాసిరకంగా నిర్మించారని వాటిపై చర్యలు తీసుకొని కళాశాను నిలిపివేయాలని అన్నారు.తాడపత్రి పట్టణంలో 6 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అంతేకాకుండా కళాశాల విద్యార్థులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తెలిపారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. జీ +2 పర్మిషన్ ఉంటే జి +4 నిర్మించారని అన్నారు. కళాశాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే ధర్నా కైన వెనకాడ బోమని టిడిపి కౌన్సిలర్లు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039822
Total views : 200940

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: