Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం

విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం

by Satya
విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం

పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ఫ్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.బాయిలర్ నుండి వచ్చే కేబుల్ షార్ట్ సర్క్యూట్ అవడం తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసి అధికారులు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో.పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.ఈ ప్రమాద ఘటన పై అధికారులు స్పందించారు. విద్యుత్ ఫ్లాంట్ ప్రమాద ఘటన పై అధికారులు విచారణ చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

039229
Total views : 194879

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: