Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National 107 కిలోల గంజాయి పట్టివేత

107 కిలోల గంజాయి పట్టివేత

by Satya
107 kg of ganja

ఒరిస్సా నుండి హైద్రాబాద్ కి గంజాయి తరలిస్తున్నముఠాను పల్నాడు జిల్లా , చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. 107 కిలోల గంజాయి ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులు వున్న ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చిలకలూరిపేట సి ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: