Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు..

కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు..

by Rama
chicken race

ములుగు జిల్లా ముకునూరు పాలెం గ్రామ శివారులో జామాయిల్ తోటలో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు జరిపారు. ఈ సందర్భంగా 8మంది పందెం రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కోడి పుంజులు, రెండు కత్తులు, 4000 నగదును వెంకటాపురం పోలీసులు. స్వాధీనం చేసుకున్నారు. కాగా జామాయిల్ తోటలో స్థావరాలను ఏర్పాటుచేసుకుని తరచూ పందేలు నిర్వహించటం పరిపాటిగా మారింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: