Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh పెట్రోల్ బంకు పక్కనే..బాణసంచా అమ్మకాలు..

పెట్రోల్ బంకు పక్కనే..బాణసంచా అమ్మకాలు..

by Satya
Fireworks sales

దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి. పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.. పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫైర్ నిబంధనలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. అయితే దీని మీద రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపడతామంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: