Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

by Satya
A case has been registered against the AP police in Telangana

ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులుతో పాటు ఇరిగేషన్‌ అధికారులపై కూడా కేసులు కేసులు నమోదు చేశారు.రెండు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు నాలుగువేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: