Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh తీవ్ర స్థాయి లో ముంచుకొస్తున్న తుఫాన్…

తీవ్ర స్థాయి లో ముంచుకొస్తున్న తుఫాన్…

by Prakash
heavy storm

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్, మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఈరోజు నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం. సాయంత్రం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: