Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaKarimnagar విద్యాసాగర్ హార్ట్ కు స్టంట్..

విద్యాసాగర్ హార్ట్ కు స్టంట్..

by Rama
vidyasagar

జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన తనయుడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

039495
Total views : 197153

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: