Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Adilabaad గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద మహిళలు తీవ్ర ఇబ్బందులు..

గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద మహిళలు తీవ్ర ఇబ్బందులు..

by
barath gas agency

బయోమెట్రిక్ KYC కోసం వచ్చిన, గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎండలో గంటల తరబడి నిల్చబెడుతున్నారని, సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మరో బయోమెట్రిక్ KYC కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014173
Total views : 79466

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.