Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana స్టాఫ్‌నర్సు ఉద్యోగాల తుది ఫలితాలు విడుదల..

స్టాఫ్‌నర్సు ఉద్యోగాల తుది ఫలితాలు విడుదల..

by Satya
Staff Nurse

తెలంగాణలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు గతేడాది ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు 40వేల మంది రాసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యంతరాలను స్వీకరించింది. రాత పరీక్షలో మెరిట్‌, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అనంతరం తాజాగా అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు, ఫైనల్‌ మెరిట్‌లిస్ట్‌, ఎంపికైన వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది.

Advertisements

You may also like

Our Visitor

013898
Total views : 78376

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.