Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home National అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన భార‌త్‌

అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన భార‌త్‌

by Satya
Arvind Kejriwal

అర‌వింద్‌ కేజ్రీవాల్(Arvind Kejriwal) అరెస్టుపై వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న విడుద‌ల..

ఢిల్లీ ముఖ్య‌మంత్రి(Chief Minister of Delhi), ఆప్ అధినేత అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ స్పందించిన తీరు ప‌ట్ల‌ భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త వ్యవ‌హరాల‌లో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టింది. ఈ మేర‌కు ఢిల్లీలోని జ‌ర్మ‌నీ రాయ‌బారిని పిలిచి ఆ దేశం చేసిన ప్ర‌క‌ట‌న‌పై విదేశీ వ్య‌వ‌హారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. భార‌త్(India) ఒక ప్ర‌జాస్వామ్య దేశం. న్యాయ‌వ్య‌వ‌స్థ స్వ‌యంప్ర‌తిప‌త్తి, క‌నీస ప్ర‌జాస్వామ్య సూత్రాలు భార‌త్‌కూ వ‌ర్తిస్తాయి. అంద‌రిలానే నిష్ప‌క్ష‌పాత, న్యాయ‌బ‌ద్ద విచార‌ణ‌కు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయ‌కుండా కూడా అత‌డిని విచారించ‌వ‌చ్చు. దోషిగా తేల‌నంత వ‌ర‌కు నేరం చేయ‌న‌ట్లే భావించాల‌నే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వ‌ర్తిస్తుంది” అని జ‌ర్మ‌నీ ఢిల్లీ సీఎం అరెస్టుపై వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న ఒక‌టి విడుద‌ల చేసింది. ఇదే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ ఆగ్ర‌హానికి కారణంగా తెలుస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మద్యం కుంభకోణంలో అరవింద్‌ కేజ్రీవాల్‌..


ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ …
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ …
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.