Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshWest Godavari స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

by Rama
Veturi Shivaramaraju

ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి టీడీపీ కూటమికి చెక్ పెడతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు (Veturi Shivaramaraju) ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. టీడీపీ (TDP) కూటమిలో సీటు ఆశించి భంగపడ్డ వేటూరి శివరామరాజు ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు.. ప్రజల మద్దతు కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. 10 సంవత్సరాలపాటు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నానని, చంద్రబాబు ఆదేశాలు మేరకే ఉండి నియోజకవర్గ సీటును తన అనుచరుడికి కట్ట బెట్టి తాను ఎంపీగా పోటీ చేశానని అన్నారు. కనీసం తనను టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు సంప్రదించలేదని తనను మోసం చేసిన టీడీపీకి ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి తగిన గుణపాఠం చెబుతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది.


వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, …
టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి …
ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: