Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల భీభ‌త్సం

ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల భీభ‌త్సం

by Prakash
Andhra-Chhattisgarh

ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్(Andhra-Chhattisgarh) స‌రిహ‌ద్దు..

ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు(Maoist) మ‌రొక్క‌సారి భీభ‌త్సం సృష్టించారు. ఇనుప‌ఖ‌నిజం లోడుతో ఉన్న నాలుగు వాహానాల‌ను ఆదివారం తెల్ల‌వార‌జామున త‌గుల‌బెట్టారు. దీనికి సంబందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. స‌రిహ‌ద్దుల్లో నారాయ‌ణ్‌పూర్ జిల్ఆ చోటేడొంగిరి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఓర్చ ర‌హ‌దారిపై ఇనుప ఖ‌నిజం నింపిన నాలుగు ట్ర‌క్కుల‌ను మావోయిస్టులు ఆదివారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌లు స‌మ‌యంలో త‌గుల‌బెట్టారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముందుగా సాయుదులైన 12 మంది మావోయిస్టులు ట్ర‌క్కులు వ‌ద్ద‌కు వ‌చ్చి ట్ర‌క్కులు ఉన్న‌వారిని బ‌య‌ట‌కు పిలిపించి వాహ‌నాల డీజిట్ ట్యాంకు బ‌ద్ద‌లుగొట్టి వాహ‌నాల‌ను త‌గుల‌బెట్టారు. ఈ సంఘ‌ట‌న పోలీస్ స్టేష‌న్‌కు 500 మీట‌ర్లు స‌మీపంలో జ‌ర‌గ‌డం విశేషం. మొద‌టి నుంచి ఇనుప‌ఖ‌నిజం ర‌వాణాను వ్య‌తిరేఖిస్తున్న మావోయిస్టులు ఎన్నిక‌లు ముందు వాహ‌నాలు త‌గుల‌బెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.
బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి. …
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: