Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయిరెడ్డి..!

చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయిరెడ్డి..!

by Satya
Vijayasai Reddy angry with Chandrababu

మీ నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వాలంటీర్ల(volunteers)పై విషం చిమ్మించావని చంద్రబాబు(Chandrababu)పై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). పురందేశ్వరి(Purandeshwari)తో 22 మంది ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేయించింది మీరే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. వాళ్లంతా ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులని, వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నానని అనుకుంటున్నారని విమర్శించారు.

ఇది చదవండి: గొట్టిపాటి లక్ష్మి భారీ బహిరంగ సభ..

ప్రజలు కొట్టబోయే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుందని చెప్పారు. మీకు ఇవే ఆఖరి ఎలక్షన్లు అని అన్నారు. మీరు ఇంకో వంద ఫిర్యాదులు చేయించినా ఫైనల్ రిజల్ట్ మాత్రం మారదని చెప్పారు. తీర్పు చెప్పాల్సిన ప్రజలు .. జగన్ ను మళ్లీ సీఎంగా చూడాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారని విజయసాయి రెడ్డి తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039989
Total views : 202810

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: