558
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీ నగదు పట్టివేత
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా(Srikakulam)…
విజయనగరం జిల్లా రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ లు. పాలఖండ్యం నుండి రాజాం వెళ్తున్న ఒక కారులో భారీగా నగదు లభ్యం.. 5,23,300 రూపాయలు ను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీన పరుచుకొని రాజాం పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీ నగదు పట్టివేత