కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం,
గంగూరు పార్టీ ఆఫీస్ లో మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) మీడియా సమావేశం…
జోగి రమేష్ మాట్లాడుతూ… మనసున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పై దుండగులు దాడి చేశారు. చంద్రబాబు దాడికి కారణం. ప్రజాబలం కలిగిన నేత జగన్. మేమంతా సిద్ధం సభలు విజయవంతం అవడంతో దాడి చేశారు. చంద్రబాబు ఇటువంటివి వెన్నతో పెట్టిన విద్య. కుప్పంలో చంద్రబాబు ఒడిస్తే రాష్టానికి పట్టిన శని పోతుంది. చంద్రబాబు చేసిన పని అందరూ ఖండించాలి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మేమంతా సిద్ధం(Memantha Siddham) బస్సు యాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారు. జగన్ త్వరగా కొలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. పీఎం మోడీ, ఇతర రాష్ట్రాల సీఎం లు దాడిని ఖండించారు. జగన్ పక్షాన దేవుడు, ప్రజలు ఉన్నారు. కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోతారు. టీడీపీ, జనసేన కాలగర్భంలో కలిసిపోతాయి. సీఎం జగన్ దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్న జోగి రమేష్, వైఎస్ఆర్సిపి నాయకులు, నేతలు పార్టీ శ్రేణులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…