Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Technology వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..!

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..!

by Satya
WhatsApp users

వాట్సాప్ యూజర్లు (WhatsApp users) :

వాట్సాప్ యూజర్లు(WhatsApp users) ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు ఆఫ్‌లైన్‌లో ఈజీగా షేర్ చేయొచ్చు. దీని కోసం డేటా వినియోగించాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Webetainfo ప్రకారం ఆఫ్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫైల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని కూడా తెలుసు. అంటే సెక్యూరిటీ పరంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతరులు వీటిని తెలుసుకోలేరు. యూజర్ల నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎన్‌క్రిప్ట్ చేయడం చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ ఫీచర్‌కి సంబంధించి ఇటీవలే ఓ స్క్రీన్‌షాట్ లీక్ అయ్యింది.

ఇది చదవండి: 2024 Bajaj Pulsar N250 | సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ పల్సర్..!

కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే Webetainfo నివేదిక ప్రకారం, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే మీ డివైజెస్ దగ్గర్లోనే ఉండాలి. అంతేకాదు ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆఫ్‌లైన్ ఫైల్స్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారా ఫైల్స్‌ను స్కాన్ చేసి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసి అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాడటం ద్వారా వాట్సాప్ సిస్టమ్ పని చేస్తుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
    హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన…
  • హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.
    హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను…
  • సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
    హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: