Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

by Rama
బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసన

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ కరీంనగర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన యువజన విద్యార్థి సంఘం నాయకులు. దేశవ్యాప్తంగా నీట్ ఎన్ఈటి పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాలలో పేపర్లు లీక్ అవుతున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి కార్యాలయం ముందుఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థిల నిరసనకేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ దీనిపై నోరు విప్పాలని కోరుతూ బిజెపి పార్లమెంట్ కార్యాలయం ముందుకు దూసుకు వచ్చిన ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు. నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. బిజెపి కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039167
Total views : 194539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: