కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయానాయకులు తగ్గడం లేదు ఒకరి పై ఒకరు మీడియా ముకంగా భూతులతో రెచ్చిపోతున్నారు. ఇరు వర్గల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్లాయి. రాజకీయనాయకుల ఫిర్యాదుతో పోలీస్ లు తలలు పట్టుకుంటున్నారు భూతుల పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా నాయకులు విచక్షణ కోల్పోయి. తిట్టుకోవడంతో మరింత రచ్చకు దారితిస్తుంది ప్రజల్లో చులకన భావం కూడా వ్యక్తమవుతుంది BRS కార్యకర్తను కాంగ్రెస్ నాయకుడు తిట్టారన్నా నేపథ్యంలో మొదలైన జగడం తీవ్ర పదజాలం వరకు వెళ్ళింది. BRS కాంగ్రెస్ మధ్య రోజు రోజుకు జిల్లాలో అట్టుడికిపోతుంది BRS MLA కోవా లక్ష్మి రెబ్బేన పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసింది ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని రెబ్బెనకుమురం భీమ్ జిల్లాలో రాజకీయ జగడం……..! పోలీస్ స్టేషన్లో సిఐ చిట్టిబాబుకు ఆసిఫాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే కో లక్ష్మి ఫిర్యాదు చేశారు. వచ్చిన మంత్రి సీతక్క కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసి మహిళా ని చూడకుండా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా నన్ను అవమానపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నాయకుల పై కేసు నమోదు తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194673