Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Politics కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్‌

కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్‌

by CVR NEWS

కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్‌గా ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్‌ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం రెండు పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని కూనమనేని తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మేయర్‌ గణేష్ చెబుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: