Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home International నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం..

నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం..

by CVR NEWS
నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం

నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
కాఠ్‌మాండూ త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
ల్యాండింగ్ సమయంలో టైర్లకు మంటలు
వెంటనే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేపట్టిన సిబ్బంది
విమానంలో 277 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది

నేపాల్‌లో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.. తుర్కిష్ ఎయిర్‌లైన్స్ చెందిన ఎయిర్‌బస్ A330 విమానం కాఠ్‌మాండూలో ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు.మంటలు విమానానికి వ్యాపించకపోవడంతో వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012415
Total views : 75043

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.