Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

by CVR NEWS
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని పేర్కొంటూ.. కళాత్మక స్వేచ్ఛకు మద్దతుగా ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలోనూ అవినీతి జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పుడు పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు కోర్టు పేర్కొంది. సినిమాలో చూపించిన కోర్టు పూర్తిగా ఊహాజనితమని, అందువల్ల దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమాల్లో విషయాలను అతిశయోక్తిగా చూపించడం సహజమని, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018654
Total views : 89098

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.