44
కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా… బోగస్ ఓట్లతోనే అని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆక్షేపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2002 వరకు 12 సార్లు S.I.R. ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు. S.I.R. ప్రక్రియను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. పశ్చిమబెంగాల్‌లో రోహ్యంగాల ఓట్లు మాత్రమే ఈసీ తొలగించిందన్నారు. S.I.R.పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్… కేరళలో UDF ఎలా గెలిచిందో చెప్పాలని నిలదీశారు. తమిళనాడులో సైతం S.I.R. ప్రక్రియ జరిగితే అక్కడ విజయ్ పార్టీ గెలిచిందే కానీ బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు రాంచందర్ రావు.




Total views : 146770