Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

by Prakash
A grain lorry stuck on a bridge at ananthapuram district

అనంతపురం జిల్లా కణేకల్‌ సమీపంలోని శ్రీ చిక్కనేశ్వర స్వామి వడియార్ చెరువు వద్ద ప్రధాన వంతెన కూలిపోయింది. గంగలాపురం గ్రామం వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కణేకల్‌- గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీలోని ధాన్యం బస్తాలు నీటిలో పడిపోయాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: