Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home International తైవాన్‌‌లో భారీ భూకంపం..!

తైవాన్‌‌లో భారీ భూకంపం..!

by Satya
A huge earthquake in Taiwan

రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం(Earthquake) ..

తైవాన్‌‌(Taiwan)లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంప ధాటికిపలు భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి.

ఇది చదవండి: షెబాజ్ షరీఫ్‌కి తొలిసారి లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు..!

రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది. 1999 తర్వాత తైవాన్‌లో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు భూకంపం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. …
అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.
తమ దేశంలోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్‌ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039554
Total views : 198584

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: