Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home National తీహార్ జైల్ ఎక్కడుందో తెలుసా..??

తీహార్ జైల్ ఎక్కడుందో తెలుసా..??

by Rama
Tihar Jail

భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది, అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు (Tihar Jail) అని అంటుంటారు. తీహార్ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్దకారాగార ప్రాంగణము. ఢిల్లీ లోని చాణక్యపురి నుండి 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరసాల అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయమిచ్చింది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని కూడ పేరు పొందింది. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో ఉంచబడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు. 1986 మార్చి 16న క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయినా మళ్లీ దొరికిపోయాడు. పన్నేండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డవారిలో కీలక నిందితుడు అఫ్జల్‌ గురును ఇక్కడే ఉరితీశారు. మాజీప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు.

ఇది చదవండి: పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు


గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు …
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039600
Total views : 198672

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: