Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు

పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు

by Rama
Jagan Mohan Reddy

మూడు రోజుల క్రితం ఎం జరిగిందో చూస్తున్నారుగా.. లక్షల మందికి అవ్వాతాతలకు వికాలంగులుకు వితంతవు అక్కచెల్లెమ్మలకు, తమని తాము పోషించుకోలని అభాగ్యులకు, జీవితాలు గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఉదాయన్నే చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే వాలంటీర్ల పై చంద్రబాబు (Chandra babu) తన మనుష్యుల చేత ఈసీకి ఫిర్యాదు చేసి పింఛన్ పంపిణిని ఆపించాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేపించి జగన్ (Jagan) ను నేరుగా ఏమి చేయలేక కనీసం ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నాడు.. వారికి సాయపడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. ఆలోచన చేయండి ఇదంతా పెత్తందారి భావజాలం కాదా? ఇలాంటివారికి పోరపాటున ఓటు వేస్తే తమకు అంతే స్కీంలను, వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నిటిని రద్దు చేసేందుకు మనమే గ్రీన్ సీగ్నల్ ఇస్తు ఓటు వేసినట్టే ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. నేరుగా మీ ఇంటికి పింఛన్ అందాలన్న, ప్రతి స్కీం మీకు అందాలన్న మరో 45 రోజుల్లో వస్తున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై రెండు బటన్లు నోక్కండి – సీఎం జగన్

ఇది చదవండి: పేదల రక్తం పీల్చేందుకు పుసుపు పతి వస్తున్నాడు..


తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో …
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో …
కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026454
Total views : 150470

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.