Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

by Prakash
Amaravati Inner Ring Road case

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 29కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisements

You may also like

Our Visitor

009339
Total views : 61714

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.