Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh రెస్టారెంట్ ను ప్రారంభించిన యాంకర్ అనసూయ..

రెస్టారెంట్ ను ప్రారంభించిన యాంకర్ అనసూయ..

by
anchor anasuya

విజయవాడ లో యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ రెస్టారంట్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. అనసూయ ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ విజయవాడ భోజన ప్రియుల రుచులకు అనుగుణంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ లో అన్ని రకాల వెరైటీ లు లభిస్తాయని, రెస్టారెంట్ విజయవంతం కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: