Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh గుంటూరులో మహిళల మధ్య వివాదం..!

గుంటూరులో మహిళల మధ్య వివాదం..!

by Satya
Conflict between women in Guntur

గుంటూరు పట్టణం లో గాంధీ పార్కు సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను ప్రారంభించారు. అక్కడ పాలక సిబ్బంది లేకపోవడంతో మహిళల మధ్య వివాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025402
Total views : 147172

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.