Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య…

ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య…

by Prakash
Suicide

వెదురుకుప్పం ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య (Suicide)..

మామూలు మత్తులో వెదురుకుప్పం ఎస్సై అంటూ ఆరోపణలు..


వెదురుకుప్పంలో ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్న సంఘటన మండలంలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. వెదురుకుప్పం మండలం మాంబెడు పంచాయతీ మరి మాకుల కండ్రిక గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూతగాదా, ఈ క్రమంలో చంద్రశేఖర్ పై అన్న భార్య (వదిన) ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా చంద్రశేఖర్ వ్యక్తిని ఆ గ్రామానికి వెళ్లి పోలీసులు షర్టు పట్టుకుని వీధిలోని లాక్కొని రావడంతో అవమానపడ్డాడు. పోలీస్ స్టేషన్ లో అవమానం జరిగినట్లు తెలుస్తుంది. దీనితో అవమానపడి పురుగుల మందు తాగి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి… బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ఎలా ఉండగా ఆ మృతదేహంతో బాధితులు పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019527
Total views : 90956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.