Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల

జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల

by Satya
voters on January 22

ఏపీలో ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తాజాగా జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీ సహా 12 రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది. ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో, ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుందని సమాచరం.

Advertisements

You may also like

Our Visitor

014521
Total views : 80419

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.