117
Follow us on : Facebook, Instagram & YouTube.
మార్కాపురంలోని కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna Rambabu) ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఉద్వేగ భరిత ప్రసంగం. గిద్దలూరు వైకాపా ఇంచార్జీ కుందురు నాగార్జునరెడ్డిని గిద్దలూరు వైసిపి నాయకులకు పరిచయం చేసిన అన్నా రాంబాబు. జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన రాంబాబు. కొత్త ఇంచార్జీని ప్రకటించినా నాయకులు కలిసి రాకపోవడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తనను వ్యతిరేకించిన బాధపడలేదని కొత్త వారిని కూడా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్న రాంబాబు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: ఎమ్మెల్యే అన్నా ఆవేదన..